కనేకల్లు ప్రజాతేజం ఏప్రిల్ 09 కనేకల్ మండల కేంద్రం చెరువు కట్ట రోడ్ల వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నందు బుధవారం 18 మెట్లకు పడిపూజ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయాన స్వామి వారికి గంగపూజ పంచమృతభిషేకాలు నేయాభిషేకం అభిషేకం పూజల నిర్వహించి సాయంత్రం 6 గంటలకు శ్రీ అయ్యప్ప స్వామి ఉత్సవముమూర్తులకు అభిషేకాలు నిర్వహించి మంత్రపుష్పం అష్టోత్తరం మా మంగళహారతి తదితరులకు పూజ నిర్వహించారు అనంతరం 18 మెట్లను పుష్పాలతో అలంకరించి పొడి పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం వచ్చిన భక్తాదులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విషు పూజకుపోయే స్వాములు బాలకృష్ణ నాగార్జున సుధాకర వినయ్ ప్రశాంత్ తదితరులు పూజలు నిర్వహించారు గురుస్వామి అవ్వ తిమ్మప్ప నాగప్ప ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు నాగభూషణం సుబ్రహ్మణ్యం. సోమశేఖర్ రెడ్డి విజయనంద ప్రకాష్ ఉదయ్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు
శ్రీ అయ్యప్ప స్వామికి పడిపూజ మహోత్సవం
April 09, 2025
0

Tags