బంగ్లాదేశ్‌లో కొన్ని రోజులుగా తీవ్రమైన ఆందోళనలు జరుగుతున్నాయి. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో జరిగిన యుద్ధంలో పోరాడినవారి పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించే విధానానికి వ్యతిరేకంగా ఈ ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, అసలు 1971లో యుద్ధం ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ఎలా విడిపోయింది? లాంటి ప్రశ్నలు చాలామందికి వచ్చి ఉంటాయి. కాబట్టి, ఆ యుద్ధానికి సంబంధించిన కీలకమైన ఘటనల గురించి కళ్లకు కట్టినట్టు వివరించే ఈ కథనం మరోసారి అందిస్తున్నాం.
బంగ్లాదేశ్ యుద్ధం 1971: పాకిస్తాన్‌తో యుద్ధంలో ఆ రాత్రి ఏం జరిగింది, భారత సైన్యం ఏం చేసింది?
September 10, 2024
0

Tags