హైడ్రా కూల్చివేతలు అడ్డగింత.. పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు

News
0

 


గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా వాటిని నేలమట్టం చేస్తోంది. గత నెల రోజుల వ్యవధిలో వందలాది నిర్మాణాలను కూల్చేశారు. ఈనెల 8న హైదరాబాద్ మాదాపూర్‌లోని సున్నం చెరువు ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో ఉన్న ఇండ్లను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. ఉదయాన్నే పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి అక్కడకు వెళ్లిన హైడ్రా అధికారులు బల్డోజర్లు, ప్రొక్లెయినర్లతో పలువురి ఇండ్లు, గోదాలు, షెడ్లను కూల్చేసారు. అయితే హైడ్రా కూల్చివేతలను కొందరు స్థానికులు అడ్డుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)
f="https://unpkg.com/video.js/dist/video-js.css" rel="stylesheet">